స్థానిక మహిళలకు అంగన్వాడీల్లో భారీగా ఉద్యోగాలు.. ఇంటర్ పాసైతే చాలు

Telangana Anganwadi Recruitment 2026: రాష్ట్ర మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో నోటిఫికేషన్లు విడుదల కాగా, తాజాగా ఆదిలాబాద్ మరియు కామారెడ్డి జిల్లాల్లో కూడా నియామకాల కోసం ప్రకటనలు జారీ అయ్యాయి. ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోండి..