స్థానిక రైతులను ముంచుతున్న మిల్లర్లు!.. ఏపీ వడ్లకు అధిక ధర.. లోకల్ ధాన్యానికి కోత

నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతంలో సన్న వడ్ల కొనుగోలులో మిల్లర్ల ఇష్టారాజ్యం నడుస్తోంది. వరి కోతలు ముమ్మరం కావడంతో మిల్లర్లు దోపిడీకి తెరలేపారు. స్థానిక రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను మిల్లులకు తీసుకొస్తే, పచ్చ గింజ సాకుతో మద్దతు ధర కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు.