తెలంగాణ యువతకు.. జర్మనీలోకొలువులు

తెలంగాణ యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు వేసింది. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా తెలంగాణ బిడ్డల నైపుణ్యాలను తీర్చిదిద్ది జర్మనీలో ఉపాధి కల్పించడమే లక్ష్యంగా బెర్లిన్ వేదికగా కీలక చర్చలు జరిగాయి.