స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ జగన్ ఫోకస్.. వైసీపీ ఇంఛార్జిలకు స్ట్రాంగ్ వార్నింగ్..

స్థానిక సంస్థల ఎన్నికల కోసం వైసీపీ సిద్ధమవుతోంది. ఎన్నికల్లో సత్తాచాటి ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని నిరూపించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా చంద్రబాబు పాలనా వైఫల్యాలను వివరిస్తూ బుక్ లెట్ రూపొదించింది. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఈ బుక్ లెట్ ప్రతి ఇంటికీ చేరేలా చూడాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేతలకు సూచించారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. తాను చాలా సీరియస్‌గా తీసుకుంటానని, ఆ నియోజకవర్గ ఇంఛార్జి ఫెయిల్యూర్‌గా భావిస్తానని హెచ్చరించారు.