సానుకూల సంకేతాలతో మార్కెట్ల ర్యాలీ.. సెన్సెక్స్ 230 పాయింట్లు అప్, జోష్‌లో బ్యాంక్ నిఫ్టీ

భారతీయ స్టాక్ మార్కెట్లు వారాంతం(శుక్రవారం)ట్రేడింగ్‌ను లాభాలతో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, రూపాయి విలువ కోలుకోవడం, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్లు పైకి కదిలాయి.