సనత్ నగర్ లో మహిళా పైలట్ కు వేధింపులు.. ఒక రాత్రి తనతో గడపాలంటూ జిమ్ ట్రైనర్ ఒత్తిడి

హైదరాబాద్ లోని సనత్ నగర్ లో మహిళా పైలట్ ను వేధించాడు జిమ్ ఓనర్. ఒక రాత్రి తనతో గడపాలంటూ ఒత్తిడి చేయడంతో పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు