సీబీఎస్ఈ పోర్టల్ లోపాలు గుర్తించిన యువకుడికి.. ఐఐటీ కాన్పూర్ లో ఉద్యోగం!

న్యూఢిల్లీ: బాధ్యతాయుతమైన సైబర్ సెక్యూరిటీ పరిశోధనకు అరుదైన గుర్తింపు లభించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) మార్కుల అప్లోడ్ పోర్టల్లో కీలకమైన భద్రతా లోపాలను గుర్తించి వెలుగులోకి 19 ఏండ్ల యువకుడు నిసర్గ తెచ్చారు.