ODI World Cup 2027: ఆఫ్రికా వేదికగా 2027 వన్డే ప్రపంచకప్.. 54 మ్యాచ్‌లు.. షెడ్యూల్ ఖరారు..

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్-2027 షెడ్యూల్‌పై కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ ప్రతిష్టాత్మక మెగా టోర్నమెంట్‌ను 2027 అక్టోబర్ 4 నుండి నవంబర్ 21 వరకు నిర్వహించేందుకు తాత్కాలికంగా తేదీలను ఖరారు చేసినట్లు సమాచారం. సౌతాఫ్రికా, జింబాబ్వే, మరియు నమీబియా దేశాలు సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యమివ్వనున్నాయి. అహ్మదాబాద్‌లో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ తేదీలపై ప్రాథమిక అంగీకారం కుదిరిందని, జూలైలో ఎడిన్‌బర్గ్‌లో జరిగే ఐసీసీ వార్షిక సాధారణ సమావేశంలో […]