ఈ కష్టకాలంలో నేను దీదీతోనే.. రెబల్స్‌కు షాకిచ్చిన శత్రుఘ్న సిన్హా

ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తృణమూల్ కాంగ్రెస్ భవితవ్యం అగ్యమంగా గోచరంగా మారింది. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి, 58 మంది వర్గంగా ఏర్పడి తామే అసలైన టీఎంసీ అని ప్రకటించుకున్నారు. అలాగే, పలువురు లోక్‌సభ సభ్యులు కూడా దీదీపై ధిక్కారస్వరం వినిపించారు. 19 మంది ఎంపీలు ఓ గ్రూప్‌గా ఏర్పడి తాము ఎన్డీయేకు మద్దతు ఇస్తామని లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాసినట్టు ప్రకటించారు. ఈ జాబితాలో శత్రుఘ్న సిన్హా పేరు కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో షాట్‌గన్ దీదీతోనే ఉంటానని ప్రకటించారు.