పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల భాగస్వామ్యం తప్పనిసరి

పర్యా వరణ పరిరక్షణలో విద్యార్థుల భాగస్వామ్యం ఎంతో అవసరమని ప్రాంతీయ కార్యాలయం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసిస్టెంట్ సైం టిస్ట్ కనకజ్యోతి అన్నారు. గురువారం జ్యోతి నగర్‌లోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎన్‌సీసీ విద్యార్థులకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు.