రామగుండం నియోజకవర్గంలో నిరుద్యోగులను పోటీపరీక్షలకు సిద్ధం చేసేందుకు ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ ఆధ్వర్యం లో హైదరాబాద్‌కు చెందిన పీజేఆర్ కోచింగ్ సెంటర్ సమన్వయంతో ఉచిత శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు మేయర్ మహంకాళి స్వామి, శిక్షణ నిర్వాహకుడు జగదీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మేయర్ చాంబర్‌లో విలేకరుల సమా వేశంలో మాట్లాడారు.