పోడు భూముల వివాదంలో ఉద్రిక్తత.. అటవీ శాఖ అధికారులు, గిరిజనుల మధ్య తోపులాట.. ఖమ్మం జిల్లాలో ఘటన

సత్తుపల్లి, వెలుగు: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని కాకర్లపల్లి బీట్ పరిధిలో పోడు భూముల వివాదం మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది.