గ్యాస్ ధరల పెంపుపై కరీంనగర్‌‌‌‌లో కాంగ్రెస్ నిరసన

పెంచిన ఎల్‌‌‌‌పీజీ గ్యాస్ ధరల పెంపుపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. సోమవారం కరీంనగర్‌‌‌‌లోని ఇందిరా చౌక్ వద్ద జిల్లా కాంగ్రెస్ శ్రేణులు ఖాళీ సిలిండర్లు, వంటావార్పుతో నిరసన తెలిపారు.