డ్రైవింగ్‌ లైసెన్స్‌ చెల్లుబాటు 50 ఏళ్లకు పెంపు?

దేశంలో ప్రస్తుతం డ్రైవింగ్‌ లైసెన్స్‌ చెల్లుబాటు గడువు 20 ఏళ్లు ఉండగా.. దీనిని ఏకంగా 50ఏళ్లకు పెంచే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోంది.