సమతా కిచెన్ తో ఉపాధి.. హైదరాబాద్ కలెక్టరేట్ లో ప్రారంభించిన మంత్రి పొన్నం

సమతా కిచెన్‌తో దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు ఉపాధి దొరుకుతుందని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం కలెక్టరేట్ లో సమతా కిచెన్ ను మంత్రి పొన్నం ప్రారంభించారు.