సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. సీఐ కస్టడీ పిటిషన్పై విచారణ వాయిదా
గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సీఐ నాగరాజు కస్టడీ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఈ కేసులో మరిన్ని వివరాలను సేకరించేందుకు సీఐ నాగరాజును కస్టడీకి కోరుతూ సిట్ అధికారులు పిటిషన్ వేశారు.