AP Pensions: ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. జులై 1 నుండి కొత్త పింఛన్‌లు.. ఇకపై వారికి కూడా లబ్ధి

ఏపీలో పించన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి కూటమి సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో జులై ఫస్ట్‌ నుంచి ఎన్టీఆర్ భరోసా పించన్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది..ఈ మేరకు ఇప్పటికే నిధులు కూడా విడుదల చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 62లక్షల మంది లబ్ధిదారులతో పాటు కొత్తగా స్పౌజ్ కేటగిరీ కింద 7,792 మందికి కూడా జులై 1వ తేదీన పించన్లు అందించనున్నట్టు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.