హర్మూజ్‌ జలసంధిలో నౌకపై ఇరాన్ దాడి: ఒక భారతీయుడు గల్లంతు... 10 మంది ఇండియన్స్ సేఫ్

ప‌శ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి.హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ మిసైల్స్‌తో విరుచుకుపడుతుంది. దీంతో అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఒమన్ తీరంలోని హర్ముజ్ జలసంధిలో సైప్రస్ జెండాతో ప్రయాణిస్తున్న జీఎఫ్ఎస్‌ గెలాక్సీ అనే వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేసింది. ఈ దాడితో నౌకలో ఉన్న 11 మంది భారత సిబ్బందిలో ఒకరు గల్లంతయ్యారు. మిగిలిన 10 మందిని సురక్షితంగా కాపాడామని భారత విదేశాంగ శాఖ ధృవీకరించింది. ఇరాన్ దాడి తర్వాత నౌకలో మంటలు చెలరేగడంతో నౌక భారీగా దెబ్బతింది. దీంతో ప్రాణాలతో బయటపడేందుకు సిబ్బంది నౌక నుంచి తప్పించుకోవాల్సి వచ్చింది అని సిబ్బంది తెలిపారు., News News, Times Now Telugu