15 రోజులు పని చేస్తే.. రూ.200 ఇచ్చారు!..జార్ఖండ్‌‌లో మహిళా కూలీ కన్నీటిపర్యంతం

జార్ఖండ్ లో దినసరి కూలీల పరిస్థితి దయనీయంగా ఉంది. చేసేందుకు పని దొరక్క, పని దొరికినా చాలీచాలని కూలీ ఇస్తుండటంతో కూలీలకు ఆవేదనే మిగులుతోంది