Andhra: ఏపీలోని ఈ ప్రాంతం ఓ అద్భుతం.. వీలుంటే ఓసారి వెళ్లండి..

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో ఉన్న 14వ శతాబ్దపు కొండవీడు కోట, గొప్ప చరిత్రను కలిగి ఉంది. ఇక్కడ యోగి వేమన నివసించినట్లు చెప్పబడే గుహను, రెడ్డి రాజుల పాలన చిహ్నాలను చూడవచ్చు. చారిత్రక విశేషాలతో నిండిన ఈ కోట సందర్శకులకు అద్భుత అనుభూతిని అందిస్తుంది.