Andhra Pradesh: పబ్జీలో పరిచయం.. ఆ కాల్స్ చేయాలంటూ మహిళకు వేధింపులు.. సీపీ ఎంట్రీతో సీన్ రివర్స్

పబ్‌జీ గేమ్ ఆడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.. ఆన్‌లైన్ గేమ్‌లో పరిచయమైన ఓ మహిళతో చాటింగ్స్ చేస్తూ.. నెమ్మదిగా పర్సనల్ డేటా లాగేసి, ఆపై న్యూడ్ వీడియో కాల్స్ చేయాలంటూ నరకం చూపించాడు హైదరాబాద్‌కు చెందిన ఒక కిలాడీ. చివరికి వైజాగ్ సీపీ ఎంట్రీతో సీన్ ఎలా రివర్స్ అయిందో.. తెలుసుకుందాం.