AP Capital Amaravati : ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత..! ఇప్పటివరకు ఏం జరిగింది..?

AP Capital Amaravati : ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత విషయంలో మరో అడుగు ముందుకు పడనుంది . ఇవాళ పార్లమెంట్లో ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లు 2026ను కేంద్రం ప్రవేశపెట్టనుంది. ముందుగా ఈ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత… తర్వాత లోక్సభలో ప్రవేశపెడుతారు.