Assembly Seats Be Reserved for Women? ఆ రెండు అసెంబ్లీ స్థానాలు మహిళలకేనా?

Will Those Two Assembly Seats Be Reserved for Women?
అన్ని రాష్ర్టాల్లో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచాలని భావిస్తోన్న కేంద్రం.. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ బిల్లును కూడా ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఆమోదింపజేయాలనే దృఢ సంకల్పంతో ఉంది. ఇదే జరిగితే డీలిమిటేషన్ తర్వాత జిల్లాలో మరో రెండు నియోజకవర్గాలు పెరగనుండగా.. అసెంబ్లీ స్థానాల సంఖ్య ఆరుకు చేరనుంది. ఇక 33 శాతం రిజర్వేషన్ ప్రకారం చూసుకుంటే.. రెండు నియోజక వర్గాలు మహిళలకు కేటాయించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.