Cannes 2026 : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్యారాయ్ మెరుపులు.. కూతురు ఆరాధ్యతో కలిసి గ్రాండ్ ఎంట్రీ!

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫ్రాన్స్ లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం వేదికపైకి గ్లోబల్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఎంట్రీ ఇచ్చారు. రెడ్ కార్పెట్‌ను తనదైన స్టైల్‌లో షేక్ చేసేశారు. కొద్దిరోజులుగా ఈసారి ఐష్ వస్తుందా లేదా? అంటూ సాగిన ఉత్కంఠకు తెరదించుతూ, ఫెస్టివల్ ముగింపు దశలో ఎంట్రీ ఇచ్చారామె.