Holi 2026 Wishes in Telugu: హోలీ సందర్భంగా మీ బంధు మిత్రులకు స్పెషల్‌గా ఈ కోట్స్‌తో విషెస్ చెప్పండి!

రంగుల పండుగ హోలీని దేశవ్యాప్తంగా ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ ఏడాది మార్చి మార్చి 3న హోలీ పండుగ వచ్చింది, అయితే ఈ రోజున చంద్రగ్రహణం ఏర్పడనుంది. దీంతో మార్చి 4న హోలీ పండుగ జరుపుకుంటారు.