Hyderabad: నగరంలోని ఈ ప్రాంతంలో ప్రతిరోజూ ఉచితంగా మధ్యాహ్న భోజనం..

ఎర్రగడ్డకు చెందిన అల్ నూర్ ట్రస్ట్ గత ఐదేళ్లుగా బాలాపూర్ వద్ద 365 రోజులు ఉచిత భోజనాన్ని అందిస్తోంది. ప్రతిరోజూ మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమయ్యే ఈ సేవ ద్వారా ఇప్పటివరకు 16 లక్షల మంది లబ్ది పొందారు. మూడు లొకేషన్లలో రోజుకు 1000 మందికి అన్నదానం చేస్తున్నారు. మిగిలిపోయిన ఆహారాన్ని కూడా సేకరించి రాత్రిపూట పంచుతున్నారు.