Karimnagar: కరీంనగర్‌లో కట్టుదిట్టమైన భద్రత...

కరీంనగర్‌ క్రైం, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): పోలీస్‌ కమీషనరేట్‌ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశామని సీపీ గౌస్‌ ఆలం తెలిపారు.