MI vs RCB మధ్య హై-వోల్టేజ్ పోరు.. ఈ మ్యాచ్లో ఆ జట్టుదే పైచేయి!

MI vs RCB: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య పోరు చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతుంది. ముంబై జట్టు తమ సొంత మైదానంలో ఆడటం వల్ల వారు కొంత పైచేయి సాధించే అవకాశం ఉంది.