Monsoon Alert: చల్లని కబురు.. మరో 2 రోజుల్లో కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ

రాష్ట్రంలో ఎండ ప్రచండంగా ఉంది. భానుడు నిప్పులకుంపటిని తలపిస్తున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటంతో గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయికి చేరాయి. తెలంగాణలో ఆదివారం 21 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆయా జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది..