Oh my, the winds! మబ్బులు దిగితే చాలు జనం వణికిపోతున్నారు. వాన కంటే గాలులతోనే ఎక్కువ టెన్షన్ పడుతున్నారు. ఏ చెట్టు కూలుతుందో.. ఏ స్తంభం పడుతుందోనని భయపడుతున్నారు. తాజాగా బుధవారం వీచిన ఈదురుగాలులకు చాలా మండలాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలవాలాయి.