Oil Palm Cultivation: ప్రభుత్వ స్థలాల్లో ఆయిల్‌పామ్‌ తోటలు!

ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణం గణనీయంగా పెంచాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఒకవైపు రైతులను ప్రోత్సహిస్తూనే, మరోవైపు సాగుకు యోగ్యంగా ఉండే ప్రభుత్వ ఖాళీ స్థలాల్లోనూ ఆయిల్‌పామ్‌ తోటలు పెంచాలని నిర్ణయించింది. ఏ శాఖల పరిధిలో ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నాయి....