ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆ డబ్బులకు వడ్డీ చెల్లింపు, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

Ap Govt Pay Interest On Pension Gratuity For Employees: ఏపీ సర్కార్ ఉద్యోగులకు పెన్షన్, గ్రాట్యుటీ చెల్లింపుల్లో కీలక మార్పులు చేసింది. ఆలస్యమైతే వడ్డీ చెల్లింపులపై కొత్త నిబంధనలు తెచ్చింది. పాలనాపరమైన లోపాల వల్లే ఆలస్యమైతేనే వడ్డీ, లేదంటే బాధ్యులపై చర్యలుంటాయని స్పష్టం చేసింది. అయితే, మాజీ సీఎం జగన్ మాత్రం చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేస్తోందని, ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని తీవ్ర విమర్శలు చేశారు.