చెట్లు కూలడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

రాజాంవ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయం ఆవరణలో విద్యుత్‌ వైర్లపై మూడు చెట్లు మంగళవారం మధ్యా హ్నం కూలిపోయాయి.దీంతో మధ్యాహ్నం విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది.బొబ్బిలి రోడ్డులోని గోపాలపురం సబ్‌స్టేషన్‌ నుంచి వస్త్రపురి కాలనీ, కంచరాం,రాజీయ్యపేట, ఆగూరు, అమరాం, దోసరి,రామినాయుడు వలస తది తర గ్రామాలకు విద్యుత్‌ సరఫరాచేస్తున్నారు.