Petrol Diesel Prices Hiked : వాహనదారులకు బిగ్‌షాక్.. పదిరోజుల్లో నాల్గోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ రేటు.. ఈసారి భారీగా.. ఏపీ, తెలంగాణలో ధరలు ఇవే..

Petrol Diesel Prices Hiked : వాహనదారులకు మరోసారి బిగ్ షాక్. దేశవ్యాప్తంగా మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇప్పటికే గడిచిన పది రోజుల్లో మూడు సార్లు పెరిగిన ఇంధన ధరలు.. తాజాగా నాల్గోసారి పెరిగాయి.