Rain Alert: అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. శనివారం వెదర్...

తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కొనసాగనున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.