యథావిధిగా సింగరేణి మెడికల్‌ బోర్డు

సింగరేణిలో వివిధ కారణాలతో కొద్దికాలంగా నిలిచిపోయిన మెడికల్‌ బోర్డును అతి త్వరలో ప్రారంభించాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సంస్థ యాజమాన్యాన్ని ఆదేశించారు.