RCB vs MI: మరోసారి ముంబై ఫ్లాప్ షో.. బెంగళూర్ ముందు స్వల్ప టార్గెట్
మ్యాచే కాదు.. టౌర్నమెంట్ నుంచే చేతులెత్తేసినట్లుంది ముంబై. బెంగళూర్ తో జరిగిన మ్యాచ్ లో మరోసారి ఫ్లాప్ షోతో తేలిపోయారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూర్ బౌలర్ల ధాటికి.. స్టార్స్ అంతా