ఆపరేషన్ సిందూర్ తో.. టెర్రరిస్టులకు గట్టి గుణపాఠం చెప్పినం: ప్రధాని మోదీ

ఏడాది క్రితం ఆపరేషన్ సిందూర్ ద్వారా టెర్రరిస్టులకు గట్టి గుణపాఠం చెప్పామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన సాయుధ దళాలు తమ పరాక్రమాన్ని ప్రదర్శించి.. టూరిస్టులపై దాడి చేసిన వారికి గట్టి గుణపాఠం చెప్పాయని ప్రశంసించారు.