ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రూ.1,445 కోట్లు స్వాధీనం..రూ.662 కోట్ల రికవరీతో టాప్‌‌‌‌లో తమిళనాడు: ఈసీ

తాజాగా జరిగిన పశ్చిమ బెంగాల్‌‌‌‌, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి, కేరళ అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో భారీ ఎత్తున నగదు, మద్యం, డ్రగ్స్, ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) వెల్లడించింది.