అగ్ని మిసైల్ ప్రయోగం సక్సెస్.. భారత్ అమ్ములపొదిలో మరో అస్త్రం

రక్షణ రంగంలో భారత్ మరో కీలక మైలురాయిని అధిగమించింది. ఒడిశా తీరంలో మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్ (ఎంఐఆర్వీ) సాంకేతికత కలిగిన అధునాతన ‘అగ్ని’ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది.