సుపరిపాలనలో మెరిసిన మోతుకుపల్లి పంచాయతీ

జాతీయ స్థాయిలో తెలంగాణ పల్లెలు మరోసారి మెరిశాయి. కేంద్ర పంచాయతీ రాజ్‌ శాఖ ప్రకటించిన ‘జాతీయ పంచాయతీ అవార్డులు– 2025’లో రెండు అవార్డులను దక్కించుకున్నాయి. సుపరిపాలన అందిస్తున్న పంచాయతీగా వికారాబాద్‌ జిల్లాలోని ‘మోతుకుపల్లి’ గ్రామానికి దేశంలో 3వ ర్యాంకు లభించింది.