తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీవీకే (TVK) అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారనే తరుణంలో, మద్దతు అంశంపై సందిగ్ధత నెలకొంది. తాజాగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) విజయ్‌కు మద్దతు ఉపసంహరించుకోవడంతో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. కీలకమైన VCK, IUMLల నుంచి లేఖలు అందకపోవడం విజయ్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.