RR vs GT: హాఫ్ సెంచరీలతో చెలరేగిన గుజరాత్ ఓపెనర్లు .. రాజస్థాన్ ముందు భారీ టార్గెట్

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్.. గుజరాత్ బ్యాటర్లను కట్టడి చేయడంలో కాస్త విఫలమయ్యారు. గుజరాత్ ఓపెనర్లు ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేశారంటే ఎలా ఆడారో ఊహించవచ్చు. ఓపెనర్లు ఇచ్చిన పాట్నర్ షిప్ తో రాజస్థాన్ ముందు 230 రన్స్ టార్గెట్