MP Laxman: ఒవైసీని జైల్లో వేసే దమ్ము, ధైర్యం సీఎం రేవంత్‌కు ఉందా?

రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటన రాజకీయాల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోందని, ఇది రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేసే పర్యటన అని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే. లక్ష్మణ్ పేర్కొన్నారు.