బీఆర్‌ఎస్ పాలనలో పెద్దపల్లి నియో జకవర్గం అభివృద్ధిలో తీవ్ర నిరక్ష్యానికి గురైందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి, మం త్రుల సహకారంతో రెండేళ్లలో కోట్లాది రూపాయలతో దశల వారీగా అభివృద్ధి పనులు చేస్తున్నామని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు.