అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏనాడూ పేదలను పట్టించుకోలేదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. శనివారం అడవిశ్రీరాంపూర్‌లో మంత్రి పర్య టించారు. గ్రామంలో పలువురు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహ ప్రవే శంలో పాల్గొన్నారు.