విజిలెన్స్ లేఖపై విచారించి చర్యలు తీసుకోండి..విద్యాశాఖకు హైకోర్టు ఆదేశం

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) బంకర్ బెడ్ల సరఫరా ఒప్పందంలో జరిగిన అవకతవకలపై విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. విజిలెన్స్ శాఖ రాసిన లేఖ ఆధారంగా నిర్దిష్ట గడువులోగా విచారణ పూర్తి చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖను కోర్టు ఆదేశించింది.