శంషాబాద్ నుంచి తన నివాసం వరకు... సాధారణ ట్రాఫిక్ లోనే సీఎం రేవంత్ కాన్వాయ్...

తన కాన్వాయ్ వెళ్తున్న సమయంలో సిటీలో వాహనాలను నిలిపివేయడంపై ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం ( మే 7 ) శంషాబాద్ నుంచి తన నివాసం వరకు సాధారణ ట్రాఫిక్ లోనే పయనించారు సీఎం