Let’s Present It as a Gift to Our Leader…!
ఆయన పార్వతీపురం నియోజకర్గానికి చెందిన అధికార పార్టీ నాయకుడు. ఆయన కోసం కొందరు ద్వితీయశ్రేణి నాయకులు ఓ ఘన కార్యం చేసేశారు. ఇంటి నిర్మాణం చేపడుతున్న ఆ నాయకునికి తమ బహుమానంగా టేకుతో కలప సామగ్రిని తయారుచేసి ఇద్దామని భావించారు. ఇంకేముంది.. పార్వతీపురం మండలం అడారు పాఠశాలలో 14 టేకు చెట్లను అక్రమంగా నరికి టింబర్ డిపోనకు తరలించారు.