మహిళా కమిషన్‌ చైర్మన్‌గా గద్వాల విజయలక్ష్మి?

రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్మన్‌గా జీహెచ్‌ఎంసీ తాజా మాజీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి పేరు ఖరారైనట్టు తెలిసింది. ప్రస్తుత మహిళా కమిషన్‌ చైర్మన్‌ నేరెళ్ల శారద పదవీ కాలం ముగిసింది.